ఏ Android Version ఎంత మంది వాడుతున్నారంటే…!

0
241
android versions usage statistics in telugu

Android, ప్రపంచం మీద ఎక్కువగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్. Oreo, Nougat, Marshmallow, Lollipop మొదలైనటువంటి Android versions వ్యక్తిగత అభిమానులను నిర్మించగలిగాయి.

ఆగష్టు నెలలో గూగుల్ తమ ఆండ్రాయిడ్ వెర్షన్ ఎంత శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు అన్న గణాంకాలు విడుదల చేసింది. ఈ మధ్యే విడుదల చేసిన Android Pie కేవలం Google Pixel లాంటి కొద్దీ మొబైల్స్ లో ఉండటం వలన 0.1% ప్రజలు మాత్రమే వినియోగిస్తున్నారు.

అన్నిటికంటే ఎక్కువగా  Android 7, 7.1 Nougat  ఆపరేటింగ్ సిస్టంని 30.9 % ప్రజలు వినియోగిస్తున్నారు. రెండవ స్థానంలో Android 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం 22.7 శాతం ఫోన్లలోనూ, Android Oreo మూడో స్థానంలో 14.5 శాతం ఫోన్లలోనూ వినియోగిస్తున్నారు. ఆ తరువాత స్థానాలలో Android 5.0 Lollipop , Android 4.4 KitKat Android 4.1.x, 4.2.x, 4.3.x Jelly Bean Android 4.0 Ice Cream Sandwich Android 2.3.x Gingerbread వాడుతున్నారు.
ఈ క్రింది టేబుల్ లో మీరు గమనించగలరు:

Android NameAndroid VersionUsage %
Pie9.00.1%↑
Oreo8.0, 8.114.5%↑
Nougat7.0, 7.130.9%↑
Marshmallow6.022.7%↓
Lollipop5.0, 5.119.2%↓
KitKat4.48.6%↓
Jelly Bean4.1.x, 4.2.x, 4.3.x1.2%↓
Ice Cream Sandwich 4.0.3, 4.0.40.3%↓
Gingerbread2.3.3 to 2.3.70.3%↓

మొత్తానికి Google ఎప్పటికప్పుడు తన Android ఆపరేటింగ్ సిస్టం ని కొత్త కొత్త updates తో వినియోగదారుల్ని ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here